Kishan Reddy: సికింద్రాబాద్‌ అడ్డగుట్ట డివిజన్‌ బస్తీల్లో కిషన్‌రెడ్డి పర్యటన

Kishan Reddy: అధికారులతో కలిసి ప్రజా సమస్యలపై ఆరా.. సమస్యల పరిష్కారానికి కిషన్‌రెడ్డి హామి

Jyothi
Updated on: 27 Nov 2022 6:48 PM IST
Kishan Reddy Visit In Addagutta Division Secunderabad
X

Kishan Reddy: సికింద్రాబాద్‌ అడ్డగుట్ట డివిజన్‌ బస్తీల్లో కిషన్‌రెడ్డి పర్యటన

Kishan Reddy: సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్‌లోని పలు బస్తీల్లో తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికారులతో కలిసి వాడవాడలో తిరుగతూ స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామి ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story