Kishan Reddy: వరంగల్‌ వెయ్యిస్తంభాల దేవాలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

Kishan Reddy: కల్యాణ మండపం పున:‌ నిర్మాణం ప్రారంభించిన కేంద్రమంత్రి

Jyothi
Published on: 8 March 2024 12:50 PM IST
Kishan Reddy Special Pooja in Thousand Pillar Temple
X

Kishan Reddy: వరంగల్‌ వెయ్యిస్తంభాల దేవాలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు 

Kishan Reddy: వరంగల్‌ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయులు నిర్మించిన పురాతన క‌ట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ సంకల్పంతో అంకితభావంతో పని చేస్తున్నానంటున్న కిషన్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story