Kishan Reddy: ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్రమంత్రిగా.. పీవీ దేశం కోసం చేసిన సేవలు చిరస్మరణీయం

Kishan Reddy: ప్రధానిగా ఆర్థిక సంస్కరణలతో.. దేశ పురోగతికి పీవీ పునాదులు వేశారు

Shekhar G
Published on: 9 Feb 2024 4:20 PM IST
Kishan Reddy On Awarding Bharat Ratna To PV Narasimha Rao
X

Kishan Reddy: ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్రమంత్రిగా.. పీవీ దేశం కోసం చేసిన సేవలు చిరస్మరణీయం

Kishan Reddy: మాజీ ప్రధాని పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వడం గర్వకారణంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్రమంత్రిగా దేశం కోసం పీవీ చేసిన సేవలు చిరస్మరణీయమని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధానిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోగతికి పీవీ పునాదులు వేశారని ఆయన అన్నారు. పీవీ జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.


Shekhar G

Shekhar G

Next Story