సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరో లేఖ

Kishan Reddy: తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి

Jyothi
Published on: 15 Feb 2023 7:30 PM IST
Kishan Reddy Letter to CM KCR
X

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరో లేఖ

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరో లేఖ రాశారు. తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని అనుమతులున్న ఆదిలాబాద్‌, జక్రాన్‌పల్లి, వరంగల్‌ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. గతంలో విమానయాన శాఖ మంత్రి లేఖ రాసినా, తాను లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story