Kishan Reddy: ఉగ్రవాదులను కనిపెట్టలేని కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు..?

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Jyothi
Published on: 12 May 2023 7:37 PM IST
Kishan Reddy Key Comments
X

Kishan Reddy: ఉగ్రవాదులను కనిపెట్టలేని కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు..?

Kishan Reddy: ధరణి పోర్టల్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భూముల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని ఆరోపించారాయన. ఇక ఉగ్రవాదులను కనిపెట్టలేని కమాండ్ కంట్రోల్ రూం ఎందుకని ప్రశ్నించారు. కొంత మంది పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతిలో కీలు బొమ్మలుగా మారుతున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి.

Jyothi

Jyothi

Next Story