Kishan Reddy: గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేసింది

Kishan Reddy: వంద రోజుల్లో చేస్తామని చెప్పి మాటతప్పింది

Jyothi
Published on: 20 April 2024 7:18 PM IST
Kishan Reddy Comments on Congress
X

Kishan Reddy: గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేసింది

Kishan Reddy: గ్యారంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ ఓట్లు దండుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వంద రోజులు గడిచినా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శించారు. జూన్ 4 తర్వాత సైతం గ్యారంటీలను అమలు చేయరని అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి... గ్యారంటీలను పక్కదారి పట్టిస్తారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story