Kishan Reddy: బిఆర్ఎస్‌కు ఓటు వేస్తే వృధా అవుతుంది

Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయింది

Jyothi
Published on: 15 April 2024 2:52 PM IST
Kishan Reddy Comments On BRS
X

Kishan Reddy: బిఆర్ఎస్‌కు ఓటు వేస్తే వృధా అవుతుంది

Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ కు ఓటు వేస్తే వృధా అవుతుందని... డిపాజిట్ లు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేసి మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి బీజేపీ పేరిట హిమాయత్ నగర్ లోని ముత్యాలబాగ్ లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్దించారు.

Jyothi

Jyothi

Next Story