Kishan Reddy: బీఆర్ఎస్‌కు పోటీలో నిలబడే అర్హత లేదు

Kishan Reddy: బీఆర్ఎస్‌కు పోటీలో నిలబడే అర్హత లేదు

Jyothi
Published on: 21 Feb 2024 2:24 PM IST
Kishan Reddy Comments On BRS
X

Kishan Reddy: బీఆర్ఎస్‌కు పోటీలో నిలబడే అర్హత లేదు

Kishan Reddy: రెండో రోజు బీజేపీ విజయసంకల్ప యాత్ర నారాయణపేట జిల్లాలో కొనసాగుతోంది. చేనేత కార్మికులతో కేంద్రమంత్రి కిషన్‌రె మమేకయ్యారు. చేనేత కార్మికుల ఇంటికి వెళ్లి.. మగ్గాల పనితీరు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నారాయణపేట చేనేత కార్మికుల నేత చీరలను కిషన్‌రెడ్డి పరిశీలించారు. చేనేత కార్మికుల కోసం ఈ ప్రాంతానికి టెక్సటైల్ పార్క్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని, చేనేత కార్మికుల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర లోన్స్ పేరుతో ఆర్థిక ప్రోత్సహకాలు ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Jyothi

Jyothi

Next Story