Hyderabad: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పీఎస్ పరిధిలో 2 నెలల చిన్నారి కిడ్నాప్

Hyderabad: ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై ఆడుకుంటుండగా కిడ్నాప్

Dhatripriya
Published on: 28 April 2023 8:35 AM IST
Kidnapp Of Two Month Old Girl In Hyderabad Afzalganj PS
X

Hyderabad: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పీఎస్ పరిధిలో 2 నెలల చిన్నారి కిడ్నాప్

Hyderabad: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల పసిపాప కిడ్నాప్‌నకు గురైంది. ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఫుట్ పాత్‌పై ఉంటున్న మహిళ స్వాతి తన రెండు నెలల చిన్నారి ఆడుకుంటుండగా కిడ్నాప్‌నకు గురైందని అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తూ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story