Khairatabad: శ్రీ దశమహా విద్యా గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు
Khairatabad: కుడి వైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి
Khairatabad: శ్రీ దశమహా విద్యా గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు
Khairatabad: వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ మహా గణపతి ఆధునిక రూపురేఖలతో ముస్తాబవుతున్నాడు. 63 అడుగుల ఎత్తుతో.. భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ ఏడాది ‘శ్రీ దశమహా విద్యా గణపతి’ రూపంలో ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు. విగ్రహానికి కుడి వైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి ఉంటారని వినాయక చవితి ఉత్సవ కమిటీ పేర్కొంది.
Next Story


