Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదు
Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao: రైతుదీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనను బెదిరించాలని చూస్తోందని ఆరోపించారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదన్నారు. ఏనాడు తప్పు చేయలేదు...ఎవ్వరికి భయపడనని తెలిపారు. బీఆర్‌ఎస్ టీఆర్ఎస్‌గా మర్చాలని చూస్తున్నామని, మళ్లీ పాలకుర్తి నుండే పోటీచేస్తానని ఎర్రబెల్లి తెలిపారు.
Next Story




