Congress: కాంగ్రెస్ ‌అభ్యర్థులకు హైకమాండ్ కీలక ఆదేశాలు

Key Instructions From High Command To Congress Candidates
x

Congress: కాంగ్రెస్ ‌అభ్యర్థులకు హైకమాండ్ కీలక ఆదేశాలు

Highlights

Congress: అభ్యర్థులందరూ హైదరాబాద్‌ రావాలని ఆదేశం

Congress: కాంగ్రెస్ ‌అభ్యర్థులకు హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులందరూ హైదరాబాద్‌‌కు రావాలని.. ముందు జాగ్రత్త చర్యల్లో కాంగ్రెస్ అధిష్టానం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన నేతను.. హైదరాబాద్‌ తీసుకొచ్చేలా టీమ్ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories