Top
logo

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి ఘటనలో కీలక సాక్ష్యాలు

Key Evidence in the Gandhi Hospital Incident
X

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి ఘటనలో కీలక సాక్ష్యాలు

Highlights

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి ఘటనలో కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి.

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి ఘటనలో కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి. గాంధీ ఆస్పత్రి సీసీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించారు. ఈనెల 12న ఆస్పత్రి ఆవరణలో బాధితురాలు తిరిగినట్లు గుర్తించారు. ఒంటిపై సరిగా దుస్తుల లేని స్థితిలో బాధితురాలు నీరసంగా కనిపించింది. బాధితురాలిపై కల్లు మత్తు ప్రభావం పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి పరిసరాల్లోని నిర్మానుష్యప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఐనా మరో బాధితురాలి ఆచూకీ లభ్యం కాలేదు. బంధువులు ఆందోళన చెందుతున్నారు. బాధిత మహిళ అక్క ఆచూకీ కోసం లుకౌట్‌ మిస్సింగ్‌ కేసు నోటీసులు జారీ చేశారు.

Web TitleKey Evidence in the Gandhi Hospital Incident
Next Story