Bhatti Vikramarka: లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
Bhatti Vikramarka: నీతి మాటలు చెప్పి లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారు
Bhatti Vikramarka: లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
Bhatti Vikramarka: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క. అవినీతికి వ్యతిరేకమంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మార్పునకు ప్రమాదకారిగా కేజ్రీవాల్ మారాడని నీతి మాటలు చెప్పి లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని విమర్శించారు. లిక్కర్ స్కాంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story




