Hyderabad: జూబ్లీహిల్స్ రోడ్‌ నెం 10లోని రెస్టారెంట్‌లో దారుణం

* లేడీస్ టాయిలెట్‌లో ఫోన్‌ పెట్టి రికార్డ్‌ చేసిన కీపింగ్ బాయ్ * యువతి ఫిర్యాదుతో కేసు నమోదు, నిందితుడు అరెస్ట్

Sandeep Reddy
Published on: 22 Sept 2021 8:54 PM IST
Keeping Boy Video Recording in Restaurant Ladies Bath Room at Road Number 10 Jubilee Hills Hyderabad
X

టాయిలెట్‌లో ఫోన్‌ పెట్టి రికార్డ్‌ చేసిన కీపింగ్ బాయ్ (ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లోని రెస్టారెంట్‌లో దారుణం వెలుగుచూసింది. లేడీస్‌ టాయిలెట్‌లో కీపింగ్‌ బాయ్ ఫోన్‌ పెట్టి రికార్డ్‌ చేసినట్టు తెలుస్తోంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కీపింగ్‌ బాయ్‌ నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు, సుమారు 4 గంటల పాటు వీడియో రికార్డ్‌ అయినట్లు గుర్తించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story