AP High Court: హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి.. ఏపీ హైకోర్టులో పిల్!
AP High Court: విచారణ వచ్చే బుధవారానికి వాయిదా
AP High Court: హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి.. ఏపీ హైకోర్టులో పిల్!
AP High Court: హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. ఈ ఏడాది జూన్2తో పదేళ్ల ఉమ్మడి రాజధాని సమయం ముగియనుంది. 2034 వరకు పొడిగించాలని పిటిషన్ దాఖలయ్యింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు వంటివి.. విభజన చేయాల్సినవి చాలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా పడింది.
Next Story




