రేపు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్

KCR: ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఆహ్వానం

Jyothi
Published on: 31 Jan 2024 9:21 AM IST
KCR Will Take Oath as Gajwel MLA Tomorrow
X

రేపు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్

KCR: బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ రేపు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు.

Jyothi

Jyothi

Next Story