KCR: రేపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

KCR: కదనభేరి సభకు సిద్ధమవుతోన్న కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణులు

Shashank Gullapelli
Published on: 11 March 2024 4:43 PM IST
KCR Will Start His Parliamentary Election Campaign From Tomorrow
X

KCR: రేపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

KCR: కరీంనగర్ కదనభేరి సభకు బిఆర్ఎస్ సిద్దమవుతోంది. ఈ సభతోనే గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో పలు కార్యక్రమాలు చేస్తూ జన సమీకరణకి ప్రణాళికలు చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story