KCR: కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

KCR: ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కీలక సమావేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Jun 2024 3:07 PM IST
KCR will meet BRS MLAs shortly
X

KCR: కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ 

KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌లో మరికొద్ది సేపట్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, రసమయి బాలకిషన్ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో... ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story