సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్‌.. తోకలు కత్తిరిస్తా..

KCR: మంచిగా పనిచేసుకోండి.. మళ్లీ గెలవండి- కేసీఆర్

Jyothi
Updated on: 27 April 2023 2:13 PM IST
KCR Warning to Sitting MLAs
X

KCR: పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని.. లేదంటే వారి తోకలు కత్తిరిస్తానంటూ వార్నింగ్

KCR: బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సభలో సర్వేల విషయం ప్రస్తావించిన కేసీఆర్‌.. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. మంచిగా పనిచేసి మళ్లీ గెలవాలన్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని.. లేదంటే వారి తోకలు కత్తిరిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story