రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ

KCR To Chair Meeting Of BRS MLAs And  MPs On May 17
x

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ

Highlights

CM KCR: హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

CM KCR: మే 17న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ విస్తరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 1న అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభంతో పాటు జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories