KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్‌ భేటీ

KCR: కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు

Shekhar G
Published on: 4 Dec 2023 7:25 PM IST
KCR meets party leaders at his residence in Erravalli Siddipet district
X

KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్‌ భేటీ

KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో బీఆర్ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులు కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Shekhar G

Shekhar G

Next Story