KCR: ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ

KCR: సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, పాతబస్తీ సెగ్మెంట్ల నాయకులతో సమావేశం

Jyothi
Updated on: 23 March 2024 4:00 PM IST
KCR Meet BRS Leaders at the Farmhouse
X

KCR: ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ

KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీమంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, తలసానితో పాటు పద్మారావు, దాసోజు శ్రవణ్‌ హాజరయ్యారు. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, పాతబస్తీ సెగ్మెంట్లపై నేతలతో కేసీఆర్‌ చర్చిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story