KCR: హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం రావడం సంతోషం

KCR: హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం రావడం సంతోషమన్నారు సీఎం కేసీఆర్

Shireesha
Published on: 4 Dec 2021 12:36 PM IST
KCR is happy that the International Arbitration Center is Coming to Hyderabad
X

 హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం రావడం సంతోషమన్నారు సీఎం కేసీఆర్(ఫైల్=ఫోటో)

KCR: హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం రావడం సంతోషమన్నారు సీఎం కేసీఆర్‌. ప్రభుత్వం, ప్రజల తరపున సీజేఐ ఎన్వీ రమణకు ఆయన ధన్యవాదాలు అని తెలిపారు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్‌ చెప్పారు. ఏఐఎంసీ కోసం 25వేల చదరపు అడుగులు కేటాయించామని చెప్పారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని చెప్పారు.

Shireesha

Shireesha

Next Story