Komatireddy Venkat Reddy: కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేద‌ు

Komatireddy Venkat Reddy: చేపలు, గొర్రెల పంపిణీ పేరిట వేల కోట్లు తిన్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Jun 2024 7:01 PM IST
KCR has no love for the people of Telangana
X

Komatireddy Venkat Reddy: కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేద‌ు

Komatireddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేద‌ని మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట వేల కోట్లు తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదనే తెలంగాణ ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story