KCR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై గులాబీ బాస్ ఫోకస్

KCR: ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా నేతలతో భేటీ

Jyothi
Published on: 5 March 2024 9:57 AM IST
KCR Focus On joint Mahabubnagar district
X

KCR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై గులాబీ బాస్ ఫోకస్

KCR: నిన్న నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్... ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా నేతలతో భేటీకానున్నారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ రెండు స్థానాల్లో బీఆర్ఎస్‌ క్యాండెట్లు ఎవరనే దానిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story