KCR: బీఆర్‌‌ఎస్‌పై కేసీఆర్‌ ఫోకస్‌

KCR: దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం

Jyothi
Published on: 2 Jan 2023 1:00 PM IST
KCR Focus on BRS | TS News
X

KCR: బీఆర్‌‌ఎస్‌పై కేసీఆర్‌ ఫోకస్‌

KCR: బీఆర్‌‌ఎస్‌పై కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్న సీఎం కేసీఆర్ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, హర్యానా, పంజాబ్‌, ఒడిశాపై దృష్టి సారించారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌లోకి కీలక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేరనున్నారు. ఇక త్వరలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో గులాబీ బాస్‌ పర్యటించనున్నట్టు సమాచారం. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ తెలంగాణ నేతలతో వివిధ రాష్ట్రాల నాయకులు టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story