Kadiyam Srihari: కేసీఆర్‌ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది

Kadiyam Srihari: 2014కు ముందు కేసీఆర్‌ కుటుంబం ఆస్తులెంత?

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 July 2024 8:30 PM IST
KCR family is involved in corruption
X

Kadiyam Srihari: కేసీఆర్‌ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది

Kadiyam Srihari: మాజీ సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ టార్గెట్‌గా హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్‌ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని కడియం ఆరోపణలు చేశారు. 2014కు ముందు కేసీఆర్‌ కుటుంబం ఆస్తులెంత.. ఇప్పుడు ఇప్పుడెంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఫిరాయింపుల ఇష్యూపైనా కడియం స్పందించారు. బీఆర్‌ఎస్‌పై నమ్మకం లేకనే..ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు కడియం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story