Harish Rao: కేసీఆర్ వల్లే గజ్వేల్ రూపురేఖలు మారాయి

Harish Rao: కురుమలు మాట తప్పని నిజాయితీ పరులు

Shekhar G
Published on: 19 Feb 2024 7:21 PM IST
KCR  developed Gajwel Says Harish Rao
X

Harish Rao: కేసీఆర్ వల్లే గజ్వేల్ రూపురేఖలు మారాయి

Harish Rao: కురుమలు మాట తప్పని నిజాయితీ గలవారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా సంగుపల్లి గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతరకు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీరప్ప దేవుడి దయతో గజ్వేల్, ప్రాంతం సస్యశ్యామలమై ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కేసీఆర్ వచ్చిన తర్వాత సిద్దిపేట, గజ్వేల్ రూపురేఖలు మారాయని.. సాగునీటి సమస్య తాగునీటి సమస్య విద్యుత్ సమస్యలను పరిష్కరించారని గుర్తించారు. కేసీఆర్ ప్రజలకు చేసిన మంచిని గుర్తించాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story