KCR: మోడీ సైతం అసూయపడేలా తెలంగాణకు పరిశ్రమలు తీసుకొచ్చాం

KCR: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 May 2024 7:25 PM IST
KCR Comments On Modi
X

KCR: మోడీ సైతం అసూయపడేలా తెలంగాణకు పరిశ్రమలు తీసుకొచ్చం

KCR: ప్రధాని నరేంద్ర మోడీ సైతం అసూయపడేలా తెలంగాణకు పరిశ్రమలు వచ్చాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని... ఇవాళ వాటిలో కొన్ని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోత పూర్తి అయి... విక్రయించే సమయంలో రైతు బంధు నిధులు వేస్తారా అని నిలదీశారు కేసీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story