KCR Birthday: తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..

KCR Birthday: దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందించిన బీఆర్ఎస్ నేతలు

Shekhar G
Published on: 17 Feb 2024 3:21 PM IST
Kcr Birthday Celebrations Conducted In Telangana Bhavan Today
X

KCR Birthday: తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..

KCR Birthday: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 70 కిలోల భారీ కేక్ కట్ చేశారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆటోకార్మికులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డులను కేటీఆర్ అందించారు.


Shekhar G

Shekhar G

Next Story