KCR: రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

KCR: అనంతరం 'తానే ఒక చరిత్ర' పేరిట డాక్యుమెంటరీ ప్రదర్శన

Shekhar G
Published on: 17 Feb 2024 10:47 AM IST
KCR Birthday Celebrations Across The Telangana State
X

KCR: రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

KCR: నేడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌ రావు..తెలంగాణ స్పాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, సుపరిపాలకుడు, ఉద్యమ నేత కేసీఆర్. కారణజన్ముడుగా.. చిరస్మరణీయుడుగా, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడుగా ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని ఫొటోలను షేర్‌ చేశారు.


Shekhar G

Shekhar G

Next Story