Revanth Reddy: కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి కేసీఆర్ ప్రయత్నం

Revanth Reddy: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ను కలిశారు

Dhatripriya
Published on: 22 Jan 2023 3:08 PM IST
KCR Attempt To Damage Congress
X

Revanth Reddy: కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి కేసీఆర్ ప్రయత్నం

Revanth Reddy: కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్యవర్తిగా ఉండి కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్‌తో కలిపించారు. 30 స్థానాల్లో ఓడించాలని కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో మాట్లాడారన్నారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటకు వచ్చాయన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో కామెంట్ చేయనన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను దెబ్బతీస్తే బీజేపీకి లాభం జరుగుతుందని బీజేపీ కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ బయల్దేరారన్నారు రేవంత్‌రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story