కరీంనగర్ ఎంఐఎం అధ్యక్షులు రాజీనామా

S. Srikanth
Published on: 17 Jan 2020 7:32 PM IST
కరీంనగర్ ఎంఐఎం అధ్యక్షులు రాజీనామా
X

కరీంనగర్ టౌన్: కరీంనగర్ ఎంఐఎం అధ్యక్షులు వహజోద్దీన్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేరనుమనట్లు ప్రకటన చేసారు. స్థానిక ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా పత్రాన్ని చూపిస్తూ.. ఎంఐఎం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తాను త్వరలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు.. ఎంఐఎం వైఖరి నచ్చకనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి ఉన్నప్పటికీ తనకు విలువ ఇవ్వడం లేదనే మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story