Karimnagar: కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

Karimnagar: మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో రాస్తారోకో

Shashank Gullapelli
Published on: 31 March 2024 3:17 PM IST
Karimnagar BRS Leaders Concern
X

Karimnagar: కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

Karimnagar: ప్రభుత్వం వరద కాలువ ద్వారా సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గంగాధర మండలం కురిక్యాల వరదకాలువ వంతెనపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో గంటకు పైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story