Kadiyam Srihari: రూపాయి అడిగినా చెప్పండి.. బట్టలు ఊడదీయిస్తా.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..

Kadiam Srihari Hot Comments
x

Kadiyam Srihari: రూపాయి అడిగినా చెప్పండి.. బట్టలు ఊడదీయిస్తా.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..

Highlights

Kadiyam Srihari: లంచం తీసుకునేవారిపై కఠిన చర్యలు ఉంటాయి

Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మసాగర్ మండలం లోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో.. ప్రభుత్వ పథకాలకు లంచాలు తీసుకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. దళితబంధు, గృహలక్ష్మీ పథకాలకు ఎవరికీ ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. ఎవరైనా లంచం తీసుకున్నట్టు తెలిస్తే వారిని బట్టలూడదీసి నిలబెడతానన్నారు కడియం శ్రీహరి.

Show Full Article
Print Article
Next Story
More Stories