K Laxman: అసెంబ్లీ బీఆర్‌ఎస్ వేదికగా మారింది

K Laxman: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు వేరు కాదు

Jyothi
Published on: 13 Feb 2023 5:46 PM IST
K Laxman Comments On BRS And Congress
X

K Laxman: అసెంబ్లీ బీఆర్‌ఎస్ వేదికగా మారింది

K Laxman: అసెంబ్లీని బీఆర్‌ఎస్‌ వేదికగా మార్చుకొని... కేసీఆర్ కుటుంబ సభ్యులు మోడీని విమర్శించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని బిజెపి రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు మోడీని విమర్శిస్తుంటే.. బీఆర్‌‌ఎస్‌ నాయకులు బల్లలు కొడుతున్నారని.. కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌లు వేరు వేరు కాదని తెలిపారు. కాంగ్రెస్ రాసిన స్క్రిప్ట్ తండ్రీ, కొడుకులు చదువుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని అన్నారు.

Jyothi

Jyothi

Next Story