Jupally: బీఆర్ఎస్‌ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరం

Jupally: శ్రీధర్‌రెడ్డి హత్యపై బీఆర్ఎస్‌ నిరాధార ఆరోపణలు చేస్తోంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2024 2:40 PM IST
Jupally Krishna Rao Fire On BRS
X

Jupally: బీఆర్ఎస్‌ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరం

Jupally: బీఆర్ఎస్‌ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ్రీధర్‌రెడ్డి హత్యపై బీఆర్ఎస్‌ నిరాధార ఆరోపణలు చేస్తోందని చెప్పారు. మృతుడు శ్రీధర్‌రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని తెలిపారు. శ్రీధర్‌రెడ్డికి ఆయన కుటుంబంతోనే తగాదాలు ఉన్నాయని చెప్పారు. హత్యలకు రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదన్నారు. శ్రీధర్‌రెడ్డి హత్య ఘటనలో ఎవరి ప్రమేయం ఉందో పోలీసులు తేలుస్తారన్నారు జూపల్లి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story