Hyderabad: ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి వద్ద జూడాల ఆందోళన

Hyderabad: జూనియర్‌ డాక్టర్‌పై రోగి బంధువుల దాడిని ఖండిస్తూ ధర్నా * భారీగా మోహరించిన పోలీసులు

Sandeep Eggoju
Published on: 26 July 2021 1:29 PM IST
Junior Doctors Protest at Erragadda Chest Hospital
X

ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ వద్ద జూనియర్ డాక్టర్స్ ధర్నా (ఫైల్ ఇమేజ్)

‌‌Hyderabad: హైదరాబాద్‌ ఎర్రగడ్డ చెస్ట్‌ హాస్పిటల్‌ దగ్గర జూనియర్‌ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. నిన్న డ్యూటీలో ఉన్న జూనియర్‌ డాక్టర్‌పై రోగి బంధువులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story