JP Nadda: హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ ర్యాలీగా హెచ్‌ఐసీసీకి..

JP Nadda: హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు.

Arun Chilukuri
Published on: 1 July 2022 5:07 PM IST
Jp Nadda Reaches Hyderabad For National Executive Meet
X

JP Nadda: హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ ర్యాలీగా హెచ్‌ఐసీసీకి..

JP Nadda: హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో జేపీ నడ్డాకు ఘనస్వాగతం పలికారు కమలనాథులు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నోవాటెల్‌ హోటల్‌ వరకు జరగనున్న రోడ్‌ షో లో నడ్డా పాల్గొననున్నారు. నోవాటెల్‌ హోటల్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story