Jogu Ramanna: సంక్షేమ పథకాలు అందిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటమార్చారు

Jogu Ramanna: బీఆర్ఎస్ ఎంపీ స్థానాలు గెలుపే దిశగా పనిచేయాలి

Shekhar G
Updated on: 13 Feb 2024 8:45 PM IST
Jogu Ramanna Comments On Revanth Reddy
X

Jogu Ramanna: సంక్షేమ పథకాలు అందిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటమార్చారు

Jogu Ramanna: ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ..ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయని మాట మార్చారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను మాజీ మంత్రి సన్మానించి వారి సేవలను కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందేవరకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా అండగా ఉంటామన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ స్థానాలను గెలుపే దిశగా పనిచేయాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story