ఈ నెల 29న వరంగల్ లో జాబ్ మేళా

S. Srikanth
Updated on: 17 Jan 2020 3:19 PM IST
ఈ నెల 29న వరంగల్ లో జాబ్ మేళా
X

వరంగల్: వరంగల్ మహా నగర పాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఈ నెల 29 వ తేదిన ములుగు రోడ్ లోని ఎల్బీ కాలేజీ నందు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియసారు. క్రింది సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. http://jobmela.tmepma.in/

S. Srikanth

S. Srikanth

Next Story