Jaggareddy: పదేళ్లలో సీఎం అవుతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Jaggareddy Sensational Comments
x

Jaggareddy: పదేళ్లలో సీఎం అవుతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Highlights

Jaggareddy: దసరా ఉత్సవాల్లో మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

Jaggareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్ది హాట్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి దసరా ఉత్సవాల్లో తన మనసులోని మాటను బయటపెట్టారు. రాబోయే పదేళ్ల తర్వాత తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు. దీంతో కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories