Komatireddy Venkat Reddy: ఆయనకే జడ్చర్ల కాంగ్రెస్ టికెట్..

Komatireddy Venkat Reddy: జడ్చర్లలో కాంగ్రెస్ టిక్కెట్ అనిరుద్‌ రెడ్డికే ఇచ్చేలా అధిష్టానాన్ని ఒప్పిస్తానని స్టార్‌ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Arun Chilukuri
Updated on: 17 July 2022 8:23 PM IST
Jadcherla Ticket to Anirudh Reddy Says Komatireddy
X

Komatireddy Venkat Reddy: ఆయనకే జడ్చర్ల కాంగ్రెస్ టికెట్..

Komatireddy Venkat Reddy: జడ్చర్లలో కాంగ్రెస్ టిక్కెట్ అనిరుద్‌ రెడ్డికే ఇచ్చేలా అధిష్టానాన్ని ఒప్పిస్తానని స్టార్‌ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ కోసం అనిరుద్‌ కష్టపడటంవల్ల అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందనే విశ్వాసం వ్యక్తంచేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చి ఎన్నికల్లో పోటీచేయాలనుకునేవారు వేరేచోట చూసుకోవాలన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story