హైకోర్టు సూచన మేరకు నడుచుకుంటాం - అశ్వత్థామరెడ్డి

admin1
Published on: 25 Nov 2019 5:24 PM IST
హైకోర్టు సూచన మేరకు నడుచుకుంటాం - అశ్వత్థామరెడ్డి
X
అశ్వత్థామరెడ్డి

హైకోర్టు సూచన మేరకు నడుచుకుంటామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్న అశ్వద్దామరెడ్డి సమ్మె విరమిస్తామన్న తమ నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీకి కూడా తెలియజేశామన్నారు. ఇక బీజేపీ నేతలు ఆర్టీసీ కార్మికుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, ఇకనైనా సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి కోరారు.



admin1

admin1

Next Story