IT Raids: హైదరాబాద్‌ చట్నీస్‌ హోటళ్లపై ఐటీ దాడులు

IT Raids: హోటల్‌ యజమాని అట్లూరి పద్మ ఇంట్లోనూ సోదాలు

Jyothi
Published on: 19 March 2024 12:40 PM IST
IT Raids on Hyderabad Chutneys Hotels
X

IT Raids: హైదరాబాద్‌ చట్నీస్‌ హోటళ్లపై ఐటీ దాడులు

IT Raids: హైదరాబాద్‌లో ఐటీ దాడులు నిర్వహిస్తోంది. నగరంలోని చట్నీస్‌ హోటల్స్‌పై ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హోటల్ యజమాని అట్లూరి పద్మ ఇంట్లో సైతం సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో చట్నీస్‌ బ్రాంచ్‌లున్నాయి. సరైన ప్రతాలు లేని నగదు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. షర్మిల తనయుడు రాజారెడ్డికి, చట్నీస్ యజమానురాలు పద్మ కుమార్తె ప్రియకు ఇటీవల వివాహం జరిగింది.

Jyothi

Jyothi

Next Story