తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌, రాయదుర్గం, మొయినాబాద్‌, కోకాపేటలో ఐటీ రైడ్స్‌

Jyothi
Published on: 9 Jan 2024 10:28 AM IST
IT Raids in Telangana
X

తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు

IT Raids: తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాయదుర్గం, మొయినాబాద్‌, కోకాపేటలో ఐటీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి. ఒక ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి 9 చోట్ల సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.

Jyothi

Jyothi

Next Story