IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తున్నారు అధికారులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Oct 2024 10:46 AM IST
IT Raids in Hyderabad
X

IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. గూగి ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలపర్స్‌, అన్విత బిల్డర్స్‌ అధినేత అచ్యుత్‌రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు.

బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అనూప్‌ ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌, రాయదుర్గం, కొల్లూరు, సంగారెడ్డిలో ఆదాయపన్నుశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఐటీ దాడులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story