IT Raids: హైదరాబాద్‌ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు

IT Raids: హైదరాబాద్‌ బేగంబజార్‌లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. స్వస్తిక్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Nov 2024 12:21 PM IST
It Raids At Swastik Real Estate Company In Hyderabad
X

IT Raids: హైదరాబాద్‌ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు

IT Raids: హైదరాబాద్‌ బేగంబజార్‌లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. స్వస్తిక్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. బేగంబజార్‌, బంజారాహిల్స్‌, షాద్‌నగర్‌, చేవెళ్లలో భారీ బందోబస్తు మధ్య ఉదయం నుంచి ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు.

కల్పన రాజేంద్ర, లక్ష్మణ్‌ నివాసాల్లో సోదాలు జరిపిన అధికారులు MNC కంపెనీకి 300 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్‌ విక్రయించినట్టు గుర్తించారు. అలాగే షాద్‌నగర్‌లోని భూమి అమ్మినట్టు వివరాలు సేకరించారు. బ్యాలెన్స్‌ షీట్స్‌లో భూవిక్రయం చూపలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story