ఏడుపాయల జాతరకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా దేవి క్షేత్రంలో, మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగే రెండవ అతిపెద్ద జాతర.

S. Srikanth
Published on: 15 Feb 2020 1:22 PM IST
ఏడుపాయల జాతరకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి ఆహ్వానం
X

మెదక్: తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా దేవి క్షేత్రంలో, మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగే రెండవ అతిపెద్ద జాతరకు విచ్చేయాలని, ఆలయ కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్ ఆహ్వాన పత్రికను మెదక్ ఎమ్మెల్యే ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో శనివారం ఉదయం కలిసి ఆహ్వాన పత్రికను పద్మ దేవేందర్ రెడ్డి దంపతులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏడుపాయల పాలక మండలి ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, రామయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్, సరాఫ్ యాదగిరి, చంద్రంతో పాటు తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story